PHOTOS: మేడారం మినీ జాతర.. పోటెత్తిన భక్తులు

61చూసినవారు
PHOTOS: మేడారం మినీ జాతర.. పోటెత్తిన భక్తులు
TG: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని మేడారం మినీ జాతరకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో ఆదివారం భక్తులు పోటెత్తారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం అమ్మవార్లను దర్శించుకున్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్