పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు

73చూసినవారు
తెలంగాణలోని పోలీస్ డిపార్మెంట్ లో పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్సనల్, ఫ్యామిలీ ఇష్యూలతోనే కొందరు పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. పోలీసుల ఆత్మహత్యలకు పని ఒత్తిడి కూడా ఓ కారణమై ఉండొచ్చేమో తెలియదని వ్యాఖ్యానించారు. ఆలాగే సంధ్య థియేటర్ ఘటనపై స్పదించిన డీజీపీ.. అల్లు అర్జున్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. నిందితులందిరిపై కేసులు నమోదు చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్