తెలంగాణలో శాంతిభద్రతలపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

65చూసినవారు
తెలంగాణలో శాంతిభద్రతలపై డీజీపీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో మైనర్ ఘటనలు మినహా శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ జితేందర్ అన్నారు. 2024లో 2,34,158 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఈ ఏడాది 20 టన్నుల గంజాయి (విలువ రూ.142 కోట్లు) సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. 48 డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందని అన్నారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందని.. దేశంలో తొలిసారి రూ. 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుంచి విడిపించామని స్పష్టం చేశారు. ఈ మేరకు నేర వివరాలు మీడియాకు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్