VIDEO: కన్నతల్లే కూతురి హత్యకు కుట్ర చేసిందా?

47005చూసినవారు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ శివారు నిజాంసాగర్ కెనాల్ కట్టపై నిజామాబాద్‌కు చెందిన బాలికపై హత్యాయత్నం జరిగింది. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధితురాలి తల్లితో పాటు ఆటో డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు నిర్థారించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్