ట్రైలర్ చూసి కిక్కు సరిపోక టెకిలా కొట్టి వచ్చా: విశ్వక్ సేన్

71చూసినవారు
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ చూసి కిక్కు సరిపోక, టెకిలా కొట్టి వచ్చానని హీరో విశ్వక్ సేన్ అన్నారు. ఆ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అక్కడక్కడ మూసివేసిన థియేటర్లు ఈ సినిమాతో కళకళలాడాలని చెప్పారు. ఈ నెల 28న ప్రీరిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ రానున్నట్లు హింట్ ఇచ్చారు. ట్రైలర్లోని డైలాగులు చెబుతూ అభిమానులను ఖుషీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్