అసెంబ్లీలో నేడు భూ భారతి బిల్లు, రైతు భరోసాపై చర్చ

57చూసినవారు
అసెంబ్లీలో నేడు భూ భారతి బిల్లు, రైతు భరోసాపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ ఈరోజు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్ర భూభారతి (భూమిపై హక్కుల రికార్డు) బిల్లు (2024 సం.పు ఎల్.ఎ. బిల్లు నం.12) బిల్లును పరిశీలనలోకి తీసుకోవలసిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాసన సభలో ప్రతిపాదిస్తారు. అలాగే రైతు భరోసాపై స్వల్ప వ్యవధి చర్చ జరుగనుంది.

సంబంధిత పోస్ట్