డీజే దొంగతనం చేశాడని దారుణంగా కొట్టారు (వీడియో)

561చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పోగుల్లపల్లిలో డీజే సౌండ్ బాక్స్ దొంగతనం చేశాడని ఓ బాలుడిని దారుణంగా కొట్టారు. బాలుడి చేతులు కట్టేసి, పంచాయతీ కార్యాలయంలో కొందరు యువకులు కర్రలతో దాడి చేశారు. రక్త గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనను వీడియో తీయడంతో వైరల్ గా మారింది. దీంతో నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్