వైరల్ ఫీవర్ లక్షణాలివే.. నిర్లక్ష్యం చేయొద్దు

81చూసినవారు
వైరల్ ఫీవర్ లక్షణాలివే.. నిర్లక్ష్యం చేయొద్దు
వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్ బాగా విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జ్వరం, నీరసం, వికారం, నీళ్ల విరేచనాలు, కీళ్ల నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలు, ముక్కు కారడం, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే, జ్వర పీడితులు వాడే టవల్స్, సబ్బు ఇతరులు వాడకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి.

సంబంధిత పోస్ట్