ఆరోగ్యం కోసం ఉదయమే ఇలా చేయండి

78చూసినవారు
ఆరోగ్యం కోసం ఉదయమే ఇలా చేయండి
ప్రస్తుతం ఆరోగ్యం కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఉదయం లేవగానే కనీసం 20 నిమిషాలు వ్యాయామాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి విటమిన్-D అందకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని, అందుకే రోజూ లేలేత ఎండలో ఓ ఇరవై నిమిషాల పాటు నిల్చోవాలని సూచిస్తున్నారు. ఉదయాన్నే మనం చేసే వ్యాయామం ప్రభావం కూడా శరీరంపై చాలానే ఉంటుంది. అందుకే ఉదయం వేళ చిన్న పాటి వ్యాయామాలు, వాకింగ్ తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్