లంచ్‌లో ఈ ఫుడ్స్‌ను తింటున్నారా?

71చూసినవారు
లంచ్‌లో ఈ ఫుడ్స్‌ను తింటున్నారా?
చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం డిన్నర్‌లో రకరకాల జంక్ ఫుడ్‌లను తింటుంటారు. మధ్యాహ్నం జంక్ ఫుడ్‌ను తినడం వల్ల శరీరంలో చేరే క్యాలరీలు పెరిగిపోతాయి. కొందరు ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలను తింటుంటారు. దీనివల్ల గుండె పనితీరు దెబ్బతింటుంది. దీంతో బరువు పెరుగుతారు. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్