శీతాకాలంలో గర్భిణీలు ఇవి పాటించాల్సిందేనా?

72చూసినవారు
శీతాకాలంలో గర్భిణీలు ఇవి పాటించాల్సిందేనా?
శీతాకాలంలో నీళ్లు ఎక్కువగా తాగకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కొబ్బరి నీళ్లు తాగుతుండాలి. సీజన్‌లో లభించే ఫ్రూట్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చలికాలంలో నూనెతో శరీరమంత మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. గర్భిణీగా ఉన్నప్పుడు చర్మానికి వాడే సౌందర్య ఉత్పత్తులను వైద్యుల సలహా మేరకు వాడాల్సి ఉంటుంది. యోగా చేయడం వల్ల బిడ్డ ఆరోగ్యంతో పాటు తల్లికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

సంబంధిత పోస్ట్