ఈ నమ్మకాలు మీరు పాటిస్తారా.?

2252చూసినవారు
ఈ నమ్మకాలు మీరు పాటిస్తారా.?
మనలో చాలా మంది ఎన్నో నమ్మకాలు పాటిస్తుంటారు. కొందరు వాటిని మూఢ నమ్మకాలని కొట్టి పారేస్తుంటే నిపుణులు వీటికి సైంటిఫిక్ కారణాలున్నాయంటున్నారు. మన దేశంలో వివాహాలు, ఇతర వేడుకలకు వెళ్తే రూ.101, రూ.501, రూ.1001 ఇలా రూపాయిని చేర్చి గిఫ్ట్ ఇస్తారు. మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు నల్ల పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందని భావిస్తారు. కానీ కొన్ని దేశాల్లో నల్లపిల్లిని దైవంగా భావిస్తారు. మరి మీరు ఇలాంటివి పాటిస్తారా.?

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్