బ్రహ్మ శీర్షాస్త్రం ఎంత శక్తివంతమైనదంటే?

80చూసినవారు
బ్రహ్మ శీర్షాస్త్రం ఎంత శక్తివంతమైనదంటే?
పురాణ ఇతిహాసాలలో బ్రహ్మాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే, బ్రహ్మ శీర్షాస్త్రం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇది బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు శక్తివంతమైనదిగా చెబుతారు. రామాయణ కాలంలో ఇంద్రజిత్‌కి, మహాభారత కాలంలో భీష్మ, పరశురామ, ద్రోణా, అశ్వద్ధామలకు మాత్రమే దీన్ని ఎలా సంధించాలో తెలుసు. కురుక్షేత్రం చివరిలో అశ్వద్ధామ పరీక్షిత్ మహారాజు మీదకి దీనిని ప్రయోగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్