'టీ'ని హెల్తీగా ఇలా ట్రై చేయండి

77చూసినవారు
'టీ'ని హెల్తీగా ఇలా ట్రై చేయండి
చాలామంది టీతోనే వారి రోజును మొదలుపెడుతుంటారు. టీలో పంచదార వేసుకొని తాగటమే ఎక్కువ మందికి అలవాటు. దానికి బదులుగా బెల్లంతో అలవాటు చేసుకుంటే మధుమేహం సమస్య ఉండదు. కొంతమందికి యాలకుల కాంటినేషన్‌లో టీ తాగటం నచ్చుతుంది. ఈ టీని ఉదయమే పరగడుపున తీసుకుంటే ఆర్థరైటిస్, కీళ్లనొప్పులు తగ్గుతాయి. అలాగే నల్ల మిరియాలు, సొంటి దంచి టీలో వేసి బాగా మరిగించి తీసుకుంటే గొంతులో కఫం, నొప్పి తగ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్