తమన్నా డ్రెస్ ఎంతనో తెలుసా?

1061చూసినవారు
తమన్నా డ్రెస్ ఎంతనో తెలుసా?
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే తమన్నా కొత్త లుక్స్ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్ చేసింది. అందరి దృష్టి తమన్నా డ్రెస్ పైనే పడింది. దాని ధర రూ.4.2 లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ డ్రెస్ లగ్జరీ వర్సెచె బ్రాండికి చెందింది. ఈ డ్రెస్లో మీరు అందంగా.. బార్బీ బొమ్మలా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్