రూ.లక్ష కాయిన్ విడుదల చేసిన కేంద్రం (PICS VIRAL)

5779చూసినవారు
రూ.లక్ష కాయిన్ విడుదల చేసిన కేంద్రం (PICS VIRAL)
రూ.లక్ష కాయిన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష రూపాయల నాణానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్