యూట్యూబ్‌లో వ‌చ్చిన మొద‌టి వీడియో ఏదో మీకు తెలుసా?

69చూసినవారు
ప్రస్తుత కాలంలో యూట్యూబ్ గురించి తెలియని వారుండరు. అయితే యూట్యూబ్‌లో మొట్టమొదటిసారిగా ఎవరు ఏ వీడియో అప్‌లోడ్ చేశారో తెలుసా! ప్రేమికుల రోజు సందర్భంగా 2005 ఫిబ్రవరి 14న స్టీవ్ చెన్, చాద్ హర్లీ, జావేద్ కరీం యూట్యూబ్‌ను లాంచ్ చేశారు. అనంతరం వీరు ముగ్గురూ కలిసి 2005 ఏప్రిల్ 23న 19 సెకన్ల నిడివితో 'మి అట్ ది జూ' అనే పేరుతో మొట్టమొదటి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.

సంబంధిత పోస్ట్