సంక్రాంతి రోజున ఏ దానం చేస్తే ఏం ఫలితాలు వస్తాయో తెలుసా..!

2283చూసినవారు
సంక్రాంతి రోజున ఏ దానం చేస్తే ఏం ఫలితాలు వస్తాయో తెలుసా..!
మకర సంక్రాంతి రోజున ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు వంటి వాటిని దానం చేస్తారు. ఆ రోజున గోదానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని నమ్ముతారు. సంక్రాంతి రోజున బెల్లం, నువ్వులు దానం చేస్తే శుభం కలుగుతుందని భావిస్తారు. నెయ్యి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. బట్టలు దానం చేయడం ద్వారా పుణ్యం వస్తుందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్