పప్పులు తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.?

69చూసినవారు
పప్పులు తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.?
పప్పులో ఉండే కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రోజూ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే ప్రొటీన్లు, పీచుపదార్థాల కారణంగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. వీటిలఓ ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు దృఢంగా ఉండేందుకు చాలా అవసరం. నెల రోజుల పాటు వీటిని తినకుండా ఉంటే బలహీనత, కండరాల నొప్పి , తిమ్మిరిని కలిగిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్