టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పిన మంత్రి నారాయణ

61చూసినవారు
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పిన మంత్రి నారాయణ
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. టిడ్కో ఇళ్లకు మౌళిక‌వ‌స‌తుల క‌ల్పన కోసం రూ.5200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని, త్వర‌లోనే ల‌బ్దిదారుల స‌మ‌స్యలన్నీ తీరుస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ‌త టీడీపీ హయాంలో హైటెక్నాల‌జీ, హై క్వాలిటీతో ఇళ్ల నిర్మాణం చేప‌ట్టామని, అయితే వైసీపీ తమపై క‌క్షతో ల‌బ్దిదారుల ప‌ట్ల దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్