ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ఎక్కడుందో తెలుసా?

51చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత చిన్న ఎస్కలేటర్ జపాన్‌లో ఉంది. జపాన్‌లోని ఎస్కలేటర్ ఎత్తు 83 సెం.మీ, దూరం 2.7 అడుగులు. ప్రజలు కేవలం ఐదు మెట్లు ఎక్కడానికి ఈ ఎస్కలేటర్‌ని ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ జపాన్‌లోని డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ఉంది. ఈ ఎస్కలేటర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ బుల్లి ఎస్కలేటర్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్