వ్యాయామం చేసేవారికి గుండెపోటు రావడానికి గల కారణాలు

69చూసినవారు
వ్యాయామం చేసేవారికి గుండెపోటు రావడానికి గల కారణాలు
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఫలితంగా రక్తనాళాల్లో బ్లాకేజ్‌ ఎక్కువ అవుతుంది. అంతులేని శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ఇది ప్రాణాంతకంగా మారుతుంది. నిత్యం వ్యాయామం చేయకుండా, ఒకేసారి మితిమీరిన కసరత్తుకు సిద్ధపడితే గుండె మీద భారం పడుతుంది. అది గుండెపోటుకు దారి తీస్తుంది. జిమ్‌ వర్కవుట్స్‌తో హృదయ స్పందన అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు నిమిషాల్లోనే 40 నుంచి 100 శాతం మేర బ్లాక్‌ అవుతాయి. దీంతో, గుండెపోటు వస్తుంది.

సంబంధిత పోస్ట్