'పుష్ప 2' కోసం బన్నీ రెమ్యునరేషన్ ఎంతంటే?

68చూసినవారు
'పుష్ప 2' కోసం బన్నీ రెమ్యునరేషన్ ఎంతంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ 'పుష్ప 2'. అయితే ఈ సినిమాలో నటించినందుకు బన్నీ ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప 1'కు అర్జున్ రూ.100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్