బాడీ మసాజ్ ఎందుకు, ఎవరికీ అవసరమో తెలుసా.?

54చూసినవారు
బాడీ మసాజ్ ఎందుకు, ఎవరికీ అవసరమో తెలుసా.?
బాడీ మసాజ్ పై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. 45, 50 ఏళ్ళు దాటితే శరీరం లోపల ఉండే భాగాల ఎదుగుదల ఆగిపోయి అరుగుదల క్రమంగా ప్రారంభం అవుతుంది. దీంతో పని సామర్థ్యం తగ్గి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్ వంటి రుగ్మతలు వేధిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి చెక్ పెట్టాలంటే రెగ్యులర్ బాడీ మసాజ్ చాలా అవసరమని, ఇందుకోసం మన ఇంట్లోనే రోజూ ఉదయం స్నానం చేయడానికి ఓ అరగంట ముందు 10-15 నిమిషాల పాటు మనకు మనంగా బాడీ మసాజ్ చేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్