క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసా!

580చూసినవారు
క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసా!
క్యాన్సర్.. ఒక తీవ్రమైన, భయానక మహమ్మారి వ్యాధి. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. లివర్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, లంగ్స్ కేన్సర్, బ్లడ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ, క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు అలాంటి పేర్లు కూడా విని ఉండరు. అయితే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది.. వస్తే ఏం చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

సంబంధిత పోస్ట్