రైల్వే స్టేషన్‌లోని నేమ్ బోర్డుపై 'PH' అని ఎందుకు రాస్తారో తెలుసా?

76చూసినవారు
రైల్వే స్టేషన్‌లోని నేమ్ బోర్డుపై 'PH' అని ఎందుకు రాస్తారో తెలుసా?
సాధారణంగా రైల్వే స్టేషన్‌లలో స్టేషన్‌ నేమ్‌ బోర్డులు కనిపిస్తుంటాయి. అయితే, కొన్ని స్టేషన్ ల నేమ్ బోర్డులపై 'PH' అని రాసి ఉంటుంది. వాస్తవానికి, 'PH' అంటే 'ప్యాసింజర్ రైలు స్టాప్' అని సూచన. ఈ స్టేషన్ లో ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఇక్కడ గూడ్స్ రైళ్లు లేదా మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగవు. ఇక్కడ లోకో పైలట్ సూచనల మేరకు రైలు 2 నిమిషాలు ఆగుతుందట. ఈ PH స్టేషన్లు చిన్న గ్రామాలు లేదా మారుమూల ప్రాంతాల్లో కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్