కారుపై 'L' అక్షరం ఎందుకుంటుందో తెలుసా?

84చూసినవారు
లెర్నర్స్ లైసెన్సుపై పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పించారు. 'మెకానిక్ రాకీ' సినిమాలోని ఓ సన్నివేసంతో కారుపై 'L' అక్షరం ఎందుకుంటుందో తెలిపారు. 'L బోర్డు ఉంటే లెర్నర్స్ లైసెన్స్ కలిగిన వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నారని అర్థం. వారు శాశ్వత లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తి సమక్షంలోనే నడపాలి. L లైసెన్స్ కలిగిన వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేయాలని RTOకు సిఫారసు చేయవచ్చు' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్