ఆ పోలీస్ స్టేషనే విజయవాడ కనకదుర్గ పుట్టినిల్లు

62చూసినవారు
ఆ పోలీస్ స్టేషనే విజయవాడ కనకదుర్గ పుట్టినిల్లు
బెజవాడ వన్ టౌన్ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావించి మొదటి సారెను అమ్మవారికి అందిస్తారు. పోలీస్టేషన్ నుంచి వచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అలా బెజవాడ-1 టౌన్ పోలీస్టేషన్ అమ్మవారికి పుట్టినిల్లుగా, అక్కడి పోలీసులు అమ్మవారికి తోబుట్టువులుగా మారారు. ఇప్పటికే అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. విజయవాడలోని ఇంద్ర కీలాద్రితో పాటు, శ్రీశైలం, తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలు దసరా పదిరోజులూ ప్రత్యేక సందడి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్