మీకూ మధ్య రాత్రి మెలకువ వస్తుందా?

59చూసినవారు
మీకూ మధ్య రాత్రి మెలకువ వస్తుందా?
సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే రోజువారీ పని ఒత్తిడి, నైట్ షిప్టులు, జీవనశైలి కారణంగా కొందరికి సుఖ నిద్ర దూరం అవుతుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. మంచి నిద్ర కావాలంటే.. డిజిటల్ పరికరాలకు రాత్రుళ్లు దూరంగా ఉంటే ఈ సమస్య నెమ్మదిగా తగ్గుతుంది. మనం పడుకునే గది చీకటిగా, దోమలు లేకుండా, చల్లగా ఉండేలా చూసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్