జొన్న రొట్టెలను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుందని చాలా మంది నమ్ముతారు. గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసెలు, క్వినోవా, ఓట్స్ తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. వీటిలో ఏది తిన్నా సరే కాస్త ఆలస్యంగా జీర్ణం అవుతాయి. ఫలితంగా అంత త్వరగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగవు. అయితే, వీటన్నింటిలో గ్లైసెమిక్ స్థాయులు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా రాగుల్లో మరింత ఎక్కువగా ఉంటుంది