ఉక్రెయిన్‌కు ప్యాట్రియాట్ మిస్సైళ్లు పంప‌నున్న అమెరికా

78చూసినవారు
ఉక్రెయిన్‌కు ప్యాట్రియాట్ మిస్సైళ్లు పంప‌నున్న అమెరికా
అమెరికా త‌న వ‌ద్ద ఉన్న ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిప‌ణుల‌ను ఉక్రెయిన్‌కు స‌ర‌ఫ‌రా చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ర‌క్ష‌ణ కార్యాల‌యం పెంట‌గాన్ వెల్ల‌డించింది. కొత్త మిలిట‌రీ ప్యాకేజీ కింద ఆ ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ది. ఉక్రెయిన్‌కు 60 బిలియ‌న్ల డాల‌ర్ల సాయాన్ని అందించేందుకు ఇటీవ‌ల అమెరికా ఉభ‌య‌స‌భ‌లు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. దాంట్లో ఆరు బిలియ‌న్ల డాల‌ర్లు ప్యాట్రియాట్ మిస్సైళ్ల కోసం ఖ‌ర్చు చేయ‌నున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్