కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వరంగల్ వచ్చే దమ్ముందా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 'కష్టమొస్తే వస్తా అన్న రాహుల్.. ఏడీ.. కస్టమొస్తే వస్తా అన్నావ్.. ఇది నా గ్యారెంటీ అన్నావ్. పిలిస్తే చాలు వస్తా అన్నా రాహుల్ ఎక్కడ? మీ ప్రభుత్వం ఇన్ని మోసాలకు పాల్పడుతుంటే రాష్ట్రంలోని రైతులను నయవంచన చేస్తుంటే, ఎక్కడ వున్నావ్ రాహుల్ గాంధీ అని తెలంగాణ రైతాంగం ప్రశ్నిస్తున్నారు' అని చెప్పారు.