వక్ఫ్ సవరణ చట్టంలో ఏముంది?

80చూసినవారు
వక్ఫ్ సవరణ చట్టంలో ఏముంది?
ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గత ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డుకు విస్తృత అధికారాలను కట్టబెట్టినట్లు, ఈ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయ్యాయని ముసాయిదా బిల్లులో పేర్కొంది. కేంద్రం ప్రతిపాదించిన బిల్లులో, ఇతర మతాల మఠాలు, అఖారాలు, ట్రస్ట్‌లు, సొసైటీలకు లేని విధంగా వక్ఫ్ బోర్డులకు అపరిమిత అధికారాలు, స్వతంత్ర హోదాను ఇవ్వాలని ప్రతిపాదించారు.

సంబంధిత పోస్ట్