సింహాలను ఎదుర్కొన్న కుక్కలు (SHOCKING VIDEO)

50చూసినవారు
గుజరాత్‌లోని అమ్రేలిలో అర్ధరాత్రి రెండు సింహాలు ఓ గ్రామంలోకి ప్రవేశించాయి. అయితే, సింహాలు ఓ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, అక్కడి కుక్కలు సింహాలను గేటు లోపలికి రాకుండా ఎదురించి పోరాడాయి. కుక్కలు ధైర్యంగా సింహాలను తరిమికొట్టే ఈ వీడియో అక్కడి సీసీ కెమెరాలో లభించాయి. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్