ఆ విషయాన్ని మర్చిపోవద్దు: ప్రధాని మోదీ

587చూసినవారు
ఆ విషయాన్ని మర్చిపోవద్దు: ప్రధాని మోదీ
బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై 'భారత' కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని ప్రజలు మరిచిపోవద్దని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ ఎన్నికల పత్రంలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బీహార్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఎన్డీయే అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్