వేసవిలో చెమట పట్టట్లేదా.. నిర్లక్ష్యం చేయకండి

64చూసినవారు
వేసవిలో చెమట పట్టట్లేదా.. నిర్లక్ష్యం చేయకండి
వేసవిలో మీకు ఇతరుల కంటే తక్కువ చెమట పట్టినట్లయితే అది మంచి సంకేతం కాదు. ఈ సమస్యను అన్హైడ్రోసిస్ అంటారు. విపరీతమైన వేడిలో కూడా చెమట పట్టకపోవడం లేదా తక్కువ చెమట పట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది శరీరంలో హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన సూర్యరశ్మి, వేడి తర్వాత లేదా చాలా వ్యాయామం చేసిన తర్వాత కూడా ఒక వ్యక్తికి చెమట పట్టకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్