‘పేటీఎం బ్యాంక్‌పై చర్యల్ని వెనక్కు తీసుకోం’

82చూసినవారు
‘పేటీఎం బ్యాంక్‌పై చర్యల్ని వెనక్కు తీసుకోం’
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తాము ప్రకటించిన చర్యల్ని సమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలపై సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫిన్‌టెక్ రంగానికి ఆర్బీఐ మద్దతుగా నిలుస్తుందని, ఇదే సమయంలో ఖాతాదారుల ప్రయోజనాల్ని సంరక్షించడం, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉంటుందని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్