దేవీనవరాత్రి ఉత్సవాలు.. ప్రత్యేక అలంకారణలో మావుళ్ళమ్మ అమ్మవారు(వీడియో)

73చూసినవారు
దేవీనవరాత్రి ఉత్సవాలు వైభవంగా గురువారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారిని ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా అలంకరించారు అర్చకులు. మొదటిరోజు శ్రీ సువర్ణ రజిత కవచాలంకారము దేవిగా మావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుండి భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్