ప్రముఖ క్షేత్రంలో డ్రెస్‌కోడ్

70చూసినవారు
ప్రముఖ క్షేత్రంలో డ్రెస్‌కోడ్
కర్ణాటకలోని ప్రముఖ ధార్మిక క్షేత్రం శృంగేరి శారదా పీఠానికి వచ్చే భక్తులు ఇకపై తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ను అనుసరించవలసి ఉంటుంది. పురుషులు ధోతి, పంచె, మహిళలు చీర-జాకెట్లు, పంజాబీ డ్రెస్‌తో చున్నీ, లంగా-ఓణీలు ధరిస్తేనే దర్శనానికి అనుమతిస్తారు. ఆగస్ట్ 15 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

సంబంధిత పోస్ట్