లివర్ డీటాక్స్ అయ్యేందుకు ఈ డ్రింక్స్ తాగండి!

69చూసినవారు
లివర్ డీటాక్స్ అయ్యేందుకు ఈ డ్రింక్స్ తాగండి!
లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే కడుపు నొప్పిగా ఉంటుంది. అయితే లివర్ డీటాక్స్ అయ్యేందుకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇది లివర్ దెబ్బతినకుండా, డీటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగితే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. పాలలో పసుపు వేసుకుంటే అవి మంచి డీటాక్సీఫైయర్ డ్రింక్‌లా పనిచేస్తాయి.

సంబంధిత పోస్ట్