టీ, కాఫీ తాగే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఎసిడిక్ ప్రభావాన్ని తగ్గించవచ్చు: నిపుణులు

83చూసినవారు
టీ, కాఫీ తాగే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఎసిడిక్ ప్రభావాన్ని తగ్గించవచ్చు: నిపుణులు
చాలామందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉటుంది. అయితే టీ, కాఫీల్లో ఎసిడిక్ గుణాలు అధికంగా ఉంటాయని, వీటిని ఎక్కువగా సేవిస్తే అల్సర్ సహా ఇతర పొట్ట సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు టీ లేదా కాఫీ తాగేముందు ఒక గ్లాసు నీరు తాగితే, వాటి ఎసిడిక్ ప్రభావాన్ని కొంతమేర తగ్గించొచ్చని న్యూట్రిషనిస్ట్ డా.ప్రియాంక రోహత్గి తెలిపారు. నీరు తాగడం వల్ల నోటితో పాటు పేగుల్లో సన్నటి పొర ఏర్పడి టీ, కాఫీల దుష్ప్రభావాన్ని తగ్గిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్