దిల్‌రాజు నివాసంలో 3 రోజులుగా కొనసాగుతోన్న ఐటీ సోదాలు

79చూసినవారు
దిల్‌రాజు నివాసంలో 3 రోజులుగా కొనసాగుతోన్న ఐటీ సోదాలు
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నివాసంలో మూడు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని దిల్‌రాజు ఇంట్లో ఐటీశాఖ మహిళా ఉన్నతాధికారి సహా.. మొత్తం 21 మంది సోదాల్లో పాల్గొన్నారు. ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో దిల్‌రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. దిల్‌రాజు కుమార్తె ఆమెను ఆసుపత్రికి తరలించారు. వారి వెంట ఐటీ అధికారిణి కూడా వెళ్లారు. చికిత్స అనంతరం ఆమె తిరిగి ఇంటికి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్