AP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హెూలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా విసెస్ తెలిపారు. ఈ హెూలీ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.