డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన కారు (వీడియో)

73చూసినవారు
మధ్యప్రదేశ్‌ సాగర్‌ నగరం రాజ్‌ఘాట్‌ రోడ్డులో శనివారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. CI ఆనంద్ సింగ్ పోలీసు వాహనంలో ఓ బార్‌కు వెళ్లారు. మార్గమధ్యంలో మరో CI రోహిత్‌ను తీసుకెళ్లాలని భావించారు. దీంతో డ్రైవర్ కారు దిగి ఇన్‌స్పెక్టర్‌ రోహిత్‌ వద్దకు వెళ్లాడు. అయితే డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయలేదు. దీంతో డ్రైవర్ లేకుండానే కారు ముందుకు వెళ్లిపోయింది. ఓ స్వీపర్‌ను ఢీకొట్టింది. అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్