బాతుల పెంపకం.. ఆదాయానికి మార్గం

50చూసినవారు
బాతుల పెంపకం.. ఆదాయానికి మార్గం
బాతు మాంసానికి మరియు గుడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. బాతుల పెంపకంపై కొద్దిగా అవగాహన పెంచుకుంటే వీటి ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు. అదేలాగంటే.. బాతులు పగటి పూట మాత్రమే గుడ్లు పెడతాయి. కాబట్టి వీటిని సేకరించడం తేలిక. అలాగే కోళ్లకంటే బాతులు 40-50 గుడ్లు ఎక్కువే పెడతాయి. పెకింగ్, ముస్కోబి, ఎల్లిస్ బెర్రీ, రాయల్ కాగువా బాతుల మాంసానికి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో వీటిని పెంచుతూ ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్