తెలంగాణ సచివాలయంలో ఎర్త్‌ అవర్‌ పాటింపు (వీడియో)

62చూసినవారు
హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ఎర్త్‌ అవర్‌గా పాటించారు. ఎర్త్‌ అవర్‌లో భాగంగా అధికారులు సచివాలయంలో లైట్లు ఆఫ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 22న ఎర్త్ అవర్ జరుపుతుంటారు. పర్యావరణ పరిరక్షణకు, భూతలతాపాన్ని నియంత్రించేందుకు ఈరోజును ప్రారంభించారు. ఎర్త్ డేను పాటిస్తూ తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో శనివారం రాత్రి గంట సేపు లైట్లను ఆఫ్ చేశారు.

సంబంధిత పోస్ట్