భూ కంపం.. 95కు చేరుకున్న మృతులు

51చూసినవారు
భూ కంపం.. 95కు చేరుకున్న మృతులు
టిబెట్‌లో సంభవించిన భూ కంపంలో మృతుల సంఖ్య 95కు చేరుకుంది. చైనాలోని టిబెట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో మొదట 53 మంది మరణించినట్లు వార్తలు రాగా తాజాగా మృతుల సంఖ్య 95కు చేరుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్