ఇండోనేషియాలో భూకంపం

82చూసినవారు
ఇండోనేషియాలో భూకంపం
వరుసగా భూకంపాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం బ్యాంకాక్, మయన్మార్‌లో భూకంపం సంభవించగా తాజాగా ఇండోనేషియాలోనూ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. అయితే ఈ ప్రకృతి విపత్తులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సంబంధిత పోస్ట్