మెట్రో ప్రయాణికులకు శుభవార్త

77చూసినవారు
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
హైద్రాబాద్ మెట్రో తన ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో ప్రయాణ వేళలు పొడిగించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చివరి రైలు 11:45 గంటల వరక పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ టైమింగ్స్ అమలులో ఉంటాయని తెలిపింది. టెర్మినల్ స్టేషన్‌ల నుంచి ఆదివారాలు మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందని మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్