HPCLలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

81చూసినవారు
HPCLలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
ముంబయిలోని హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)‌లో 63 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. రూ.1180 దరఖాస్తు ఫీజు చెల్లించి జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్‌ 30. లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://hindustanpetroleum.com/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

సంబంధిత పోస్ట్